మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Durga Stotras – శ్రీ దుర్గా స్తోత్రాలు
Amaranath amar
శ్రీ దుర్గా షోడశోపచార పూజ
అపరాజితా స్తోత్రం
అర్గళా స్తోత్రం
ఆపదున్మూలన శ్రీ దుర్గా స్తోత్రం
శ్రీ ఇంద్రాక్షీ స్తోత్రం
శ్రీ కుబ్జికా వర్ణన స్తోత్రం
కుమారీ స్తోత్రం
శ్రీ చండికా స్తోత్రం
శ్రీ చండికా దళ స్తుతిః
తంత్రోక్త రాత్రి సూక్తం
శ్రీ దీప దుర్గా కవచం
శ్రీ దుర్గాష్టకం
శ్రీ దుర్గా ఆపదుద్ధారాష్టకం
శ్రీ దుర్గా ఆర్యా స్తవం
శ్రీ దుర్గా కవచం
శ్రీ దుర్గా కవచం (బ్రహ్మాండమోహనం)
శ్రీ దుర్గా చాలిసా
శ్రీ దుర్గా చంద్రకళా స్తుతిః
శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ స్తోత్రం
శ్రీ దుర్గా పంచరత్నం
శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్రం
శ్రీ దుర్గా మానస పూజా
శ్రీ దుర్గా షోడశనామ స్తోత్రం
శ్రీ దుర్గాష్టకం
శ్రీ దుర్గా సప్తశ్లోకీ
శ్రీ దుర్గా స్తోత్రం (అర్జునకృతం)
శ్రీ దుర్గా స్తోత్రం (పరశురామ కృతం)
శ్రీ దుర్గా స్తోత్రం (మహాదేవ కృతం)
శ్రీ దుర్గా స్తోత్రం (యుధిష్ఠిర కృతం)
శ్రీ దుర్గా స్తోత్రం (శివరహస్యే)
శ్రీ దుర్గా స్తోత్రం (శ్రీకృష్ణ కృతం)
దేవ్యథర్వశీర్షం
నవదుర్గా స్తోత్రం
నారాయణి స్తుతి
శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రం
శ్రీ మంగళచండికా స్తోత్రం
శ్రీ రుద్రచండీ స్తోత్రం
వంశవృద్ధికరం (వంశాఖ్యం) దుర్గా కవచం
సిద్ధకుంజికాస్తోత్రం
వేద సూక్తములు
దుర్గా సూక్తం
దేవ్యథర్వశీర్షం
అష్టోత్తరశతనామాలు
శ్రీ చాముండేశ్వరీ అష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీ చాముండేశ్వరీ అష్టోత్తరశతనామావళిః
శ్రీ దుర్గాష్టోత్తశతనామస్తోత్రం – 1
శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః – 1
శ్రీ దుర్గాష్టోత్తరశతనామ స్తోత్రం – 2
శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః – 2
శ్రీ మహిషాసురమర్దినీ అష్టోత్తరశతనామావళిః
సహస్రనామాలు
దకారాది శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్రం
శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్రం
శ్రీ దుర్గా సహస్రనామావళిః
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.